ప్రకృతిలో పరవశిస్తున్న అప్సర! గ్లామర్ డాల్ అప్సర రాణి ఓ రేంజిలో ఎంజాయ్ చేస్తోంది. సముద్ర తీరాల్లో సరదా సరదాగా గడుపుతోంది. బికినీ వేసుకుని గ్లామరస్ రీల్స్ సోషల్ మీడియాలో వదులుతోంది. అందాలను ఆరబోస్తూ ఆకట్టుకుంటోంది. ప్రకృతిలో పరవశించి పోతోంది. అపర్స లేటెస్ట్ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Photos, Video Credit: Apsara Rani/Instagram