బీచ్ లో షికారు చేస్తున్న అనన్య



అనన్య నాగళ్ల.. ‘మల్లేషం‘ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.



ప్రస్తుతం సినిమాల్లో చిన్న పాత్రలతో మెప్పిస్తున్నది.



సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.



ఎప్పటికప్పుడు తన అందాల ఆరబోతతో ఆకట్టుకుంటుంది.



అనన్య ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది.



చిట్టిపొట్టి డ్రెస్సుల్లో బీచ్ లో సరదాగా గడుపుతోంది.



అనన్య తన సంతోషాన్ని ఇన్‌ స్టా ద్వారా పంచుకుంది.



Photos & Video Credit: Ananya Nagalla/Instagram