అనుపమ చూపులకు కుర్రకారు క్లీన్ బౌల్డ్!



కేరళ బ్యూటీ అనుపమ తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంది.



ప్రేమమ్, శతమానం భవతి లాంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.



తాజాగా ‘కార్తికేయ-2‘ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ హిట్ అందుకుంది.



సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ క్యూట్ ఫోటోలను షేర్ చేస్తుంది.



రకరకాల ఎక్స్ ప్రెషన్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.



క్యూట్ క్యూట్ చేష్టలతో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది.



తాజాగా వీడియోలో అనుపమ చూపులకు కుర్రకారు క్లీన్ బౌల్డ్ అవుతున్నారు.



Photos & Video Credit: Anupama Parameswaran/Instagram