1. ఆర్ఆర్ఆర్ - 27.4 మిలియన్ డాలర్లు (రూ.222.55 కోట్లు) 2. రాధేశ్యామ్ - 4.04 మిలియన్ డాలర్లు (రూ.32.81 కోట్లు) 3. భీమ్లా నాయక్ - 3.65 మిలియన్ డాలర్లు (రూ.29.64 కోట్లు) 4. సర్కారు వారి పాట - 3.46 మిలియన్ డాలర్లు (రూ.28.1 కోట్లు) 5. కార్తికేయ 2 - 2.06 మిలియన్ డాలర్లు (రూ.16.73 కోట్లు) 6. సీతారామం - 2.05 మిలియన్ డాలర్లు (రూ.16.65 కోట్లు) 7. ఎఫ్3 - 1.79 మిలియన్ డాలర్లు (రూ.14.53 కోట్లు) 8. గాడ్ ఫాదర్ - 1.78 మిలియన్ డాలర్లు (రూ.14.45 కోట్లు) 9. మేజర్ - 1.67 మిలియన్ డాలర్లు (రూ.13.56 కోట్లు) 10. ఆచార్య - 1.64 మిలియన్ డాలర్లు (రూ.13.31 కోట్లు)