సన్ సెట్‌లో స్టన్నింగ్ బ్యూటీ దీపికా పిల్లి అదిరిపోయే డ్యాన్స్!



టిక్ టాక్ ద్వారా దీపిక పిల్లి బాగా పాపులర్ అయ్యింది.



‘ఢీ‘ షో ద్వారా బుల్లితెరపై యాంకర్ గా ఆకట్టుకుంది.



తాజాగా ‘వాంటెడ్ పండుగాడ్‘ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది.



తొలి సినిమాతోనే గ్లామర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది.



సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ, మాల్దీవులు వెకేషన్ లో హ్యాపీగా జాలీగా గడుపుతోంది.