దేవకన్యలా మెరిసిపోతున్న తమిళ బ్యూటీ



కోలీవుడ్ లో చక్కటి సినిమాలతో ఆకట్టుకుంటోంది అతుల్య రవి.



2017లో వచ్చిన ‘కాదల్ కన్ కట్టుధే‘ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది.



యేమాలి, నాగేష్ తిరైరంగం, సుట్టు పిడిక్క ఉత్తరవు, నాడోడిగళ్ 2, మురుంగక్కై చిప్స్, యెన్ని తునిగ, కడవర్ సినిమాలు చేసింది.



తెలుగులోనూ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోంది.



సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తోంది.



తాజాగా పోస్టు చేసిన వీడియోలో అతుల్య దేవ కన్యలా మెరిసిపోతోంది.



Photos & Video Credit: Athulyaa Ravi/Instagram