బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న ‘కాంతార’ బ్యూటీ



‘కాంతార‘ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ సంపాదించింది సప్తమి గౌడ.



‘కాంతార‘ మూవీలో చేసింది చిన్న పాత్రే అయినా బాగా గుర్తింపు తెచ్చుకుంది.



ఈ సినిమాలో లీలా అనే ఫారెస్ట్ గార్డ్ పాత్రలో నటించి మెప్పించింది.



నేచురల్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.



‘కాంతార‘కు ముందు కొన్ని సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు.



తాజాగా షేర్ చేసిన ఫోటో షూట్ వీడియోలో సప్తమి మోడ్రన్ లుక్ తో ఆకట్టుకుంటోంది.



Photos & Video Credit: Sapthami Gowda/Instagram