కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించిన ఫ్రెడ్డీ డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదల అయింది.



కథ విషయానికి వస్తే డాక్టర్ ఫ్రెడ్డీ జిన్‌వాలా (కార్తీక్ ఆర్యన్) పెద్ద డెంటిస్ట్.



ఫ్రెడ్డీ ఇంట్రావర్ట్ బిహేవియర్ కారణంగా అమ్మాయిలెవరూ తనను ఇష్టపడరు.



ఫ్రెడ్డీ ఇష్టపడ్డ కైనాజ్‌కు అప్పటికే పెళ్లి అయిపోతుంది.



కైనాజ్‌ను తన భర్త బాగా కొడుతున్నాడని ఫ్రెడ్డీ గమనిస్తాడు.



దీంతో కైనాజ్, ఫ్రెడ్డీ కలిసి తన భర్తను యాక్సిడెంట్ చేసి చంపేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే కథ.



శశాంక ఘోష్ నెరేషన్ స్టైల్‌కి, కార్తీక్ ఆర్యన్ స్టెల్లార్ పెర్ఫార్మెన్స్ తోడయి సినిమాను ఎక్కడికో తీసుకెళ్తాయి.



‘ఫ్రెడ్డీ’ చాలా స్లోగా స్టార్ట్ అవుతుంది. కైనాజ్ భర్తను హత్య చేయాలని ఫ్రెడ్డీ ఫిక్స్ అయినప్పటి నుంచి సినిమా పరుగులు పెడుతుంది.



ఇప్పటివరకు కార్తీక్ ఆర్యన్ చేసిన పాత్రల్లో ‘ఫ్రెడ్డీ’ ది బెస్ట్ అని చెప్పవచ్చు.



ఏబీపీ దేశం రేటింగ్: 3/5
(All Images Credits: DisneyPlus Hotstar)