బ్యూటీఫుల్ రీల్స్ వెనుక చాలా కష్టం ఉందంటున్న సుమ! యాంకర్ సుమ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్ గా కొనసాగుతోంది. ఈ టీవీ నుంచి మా టీవీ వరకు ఎన్నో ప్రోగ్రామ్స్ కు యాంకర్ గా చేస్తోంది. తన చలాకీ తనం, టైమింగ్ తో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తోంది. వీలున్నప్పుడల్లా సినిమాల్లోనూ సందడి చేస్తోంది. తాజాగా పోస్టు చేసిన వీడియోలో అందమైన రీల్స్ వెనుక ఎంత కష్టం ఉంటుందో చూపించింది. Photos & Video Credit: Suma Kanakala/Instagram