వింటర్లో చాలామంది కొబ్బరి నూనెను చర్మానికి అప్లై చేస్తారు. అయితే ఇది మంచిదేనా? దీనివల్ల ఏమైనా ఇబ్బందులుంటాయా? చలికాలంలో కొబ్బరినూనె రాస్తే చర్మానికి మంచి మాయిశ్చరైజింగ్ అందుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇరిటేషన్ను తగ్గించి, చర్మాన్ని మృదువుగా చేస్తుంది. చర్మంపై పేరుకుపోయిన బ్యాక్టిరీయాను తొలగించడంలో ఇది హెల్ప్ చేస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు చర్మాని డ్యామేజ్కాకుండా రక్షిస్తాయి. దీనిని ఎక్కువగా అప్లై చేస్తే చర్మం జిడ్డుగా మారి చిరాకుగా ఉంటుంది. (Images Source : Unspalsh, Pinterest)