హార్మోన్లలో అసమతుల్యత వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి.

మానసిక ఒత్తిడి, పీరియడ్స్ సరైన సమయానికి రాకపోవడం వంటివి జరుగుతాయి.

అయితే కొన్ని ఆహారాలు తీసుకుంటే ఈ సమస్యకు చెక్​ పెట్టవచ్చు.

బీన్స్, బ్రొకోలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, నట్స్ వంటివి తీసుకోవాలి.

థైరాయిడ్ ఇబ్బంది ఉంటే ఒమెగా 3- ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా తీసుకోవాలి.

చేపలు, అవిసెగింజలు, వాల్​నట్స్, బీన్స్, పాలకూర వంటివి తింటే మంచిది.

యోని సంబంధిత సమస్యలుంటే ఫ్రూట్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి.

ఖనిజ లవణాలు, విటమిన్ డి లభించే ఫుడ్స్ డైట్​లో ఉండేలా చూసుకోవాలి. (Images Source : Pinterest, Unsplash )