టమాటాలను ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా?

ఒకేసారి టమాటాలను తెచ్చి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు.

కానీ, ఫ్రిజ్‌లో టమాటాలను పెట్టడం చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు.

టమాటాలను రెండు రోజుల కంటే ఎక్కువ ఫ్రిజ్‌లో పెట్టకూడదట.

టమాటాలను ఫ్రిజ్‌లో పెడితే వాటి సహజసిద్ధమైన రుచిని కోల్పోతాయి.

అంతేకాదు, మిథైలేషన్‌లోనే మార్పులు వచ్చి ఆరోగ్య సమస్యలు వస్తాయట.

టమాటాలు పండినప్పుడు ఇథలీన్‌ను విడుదల చేస్తాయి.

ఫ్రిజ్‌లో చల్లదనం కారణంగా ఇథలీన్‌ ఉత్పత్తి నిలిచిపోయి పుల్లగా మారిపోతాయి.

టమాటాలను గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

All Photos Credit: Pixabay.com