స్కిన్ అందంగా ఉంటే మేకప్ వేసుకున్నా.. వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. కానీ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే వృద్ధాప్య ఛాయలు తగ్గి స్కిన్ తాజాగా ఉంటుంది. గాఢత ఎక్కువున్న సబ్బులు వాడకపోవడమే మంచిది. టవల్‌తో గట్టిగా మొహంపై రుద్దకుండా.. కేవలం టాప్ చేసి తడిని ఆరబెట్టుకోవాలి. ఆకుకూరలు, ప్రొటీన్, తక్కువ కొవ్వు కలిగిన ఫుడ్స్ మీ స్కిన్‌కి మంచివి. రోజుకు కనీసం ఆరు గ్లాసుల నీరు తాగలి. ఇది మీ చర్మానికి హైడ్రేషన్ అందిస్తుంది. చర్మంపై ముడతలు, డార్క్ సర్కిల్స్ తగ్గాలంటే తగినంత నిద్రపోవాలి. ఏ కాలంలోనైనా సన్‌స్క్రీన్ కచ్చితంగా ఉపయోగించాలి. (Images Source : Pinterest, Unsplash)