అలోవెరాతో ఆరోగ్యప్రయోజనాలే కాకుండా.. జుట్టు, చర్మ ప్రయోజనాలు పొందవచ్చు.

దీనితో పలు పదార్థాలు కలిపి హెయిర్​కి అప్లై చేస్తే మరిన్ని బెనిఫిట్స్ ఉంటాయి.

చుండ్రు సమస్య ఉన్నవారు పెరుగుతో కలిపి హెయిర్​ మాస్క్​గా ఉపయోగిస్తే మంచిది.

కొబ్బరి నూనెతో కలిపి అప్లై చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

ఆపిల్​సైడర్​తో కలిపి హెయిర్ మాస్క్​ వేస్తే చుండ్రు, దురద తగ్గుతుంది.

జుట్టుకు మాయిశ్చరైజర్​ కావాలనుకుంటే కొబ్బరిపాలతో కలిపి మాస్క్ వేయొచ్చు.

గుడ్డుతో కలిపి చేసిన మాస్క్ జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తుంది.

మెరిసే, ఒత్తైన జుట్టుకోసం ఆముదంతో కలిపి జుట్టుకు అప్లై చేయండి. (Image Source : Unsplash)