చీరల్లో రష్మిక క్యూట్, సింపుల్ హెయిర్ స్టైల్స్‌తో తన లుక్‌ని సెట్ చేస్తుంది. ఇవి చూసేందుకు చాలా సింపుల్‌గా ఉంటాయి కానీ మంచి లుక్‌ని ఇస్తాయి. మీరు ట్రెడీషనల్ లుక్ కోసం ఇలా పై నుంచి హెయిర్‌ను అల్లుకుని జడ వేసుకోవచ్చు. పార్టీలకు, ఫ్యామిలీ గెట్ టూ గెదర్‌లకు హెయిర్‌ను స్ట్రైయిట్ చేసి ఇలా వదిలేస్తే బాగుంటుంది. చీర కట్టుకున్నప్పుడు ఇలా జుట్టును ముడి వేసి.. పూలతో అలంకరిస్తే చాలా బాగుంటుంది. కాస్త మోడ్రన్‌గా కనిపించేందుకు ఇలా జుట్టును సెమీ కర్ల్స్గా స్టైల్ చేయవచ్చు. సైడ్ పాపిడి తీసి.. జుట్టును పోనిటైల్ వేసుకుంటే చాలా డీసెంట్‌గా కనిపిస్తారు. మధ్యపాపిడి తీసి.. జుట్టును ఇలా లీవ్ చేసి మంచి క్లాస్ లుక్ వస్తుంది.