మీ అందం రెట్టింపు కావాలంటే ముఖానికి బియ్యం పిండిని అప్లై చేసుకోండి.

బ్లాక్​ టీలో బియ్యం పిండి కలిపి అప్లై చేస్తే డార్క్ స్పాట్స్ తగ్గుతాయి.

బియ్యం పిండిలో పసుపు వేసి అప్లై చేస్తే పిగ్మెంటేషన్ పోతుంది.

రోజ్ వాటర్, హనీ, బియ్యం పిండిని కలిపి అప్లై చేస్తే టాన్ తొలగిపోతుంది.

డ్రై స్కిన్​ ఉంటే అలోవెరా జెల్, బియ్యం పిండి కలిపి అప్లై చేయండి.

బియ్యం పిండి, శనగ పిండి కలిపి అప్లై చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి.

టమాట జ్యూస్​లో బియ్యం వేసి కలిపి అప్లై చేస్తే ముఖానికి గ్లో వస్తుంది.

బియ్యం పిండి, ఆముదం కలిపి అప్లై చేస్తే పింపుల్స్ తగ్గుతాయి. (Images Source : Pinterest)