ఉదయాన్నే ఉసిరి రసం తాగితే ఇంత మంచిదా? ఉసిరిలో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. పరగడుపున ఉసిరి రసం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉసిరిలోని యాంటీఆక్సిడెంట్లు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఉసిరి రసం శరీరంలోని చెడు కొలెస్ట్రాలన్ కరిగించి బరువు తగ్గడంలో సాయం చేస్తుంది. ఉసిరి రసం శరీరంలోని హానికరమైన టాక్సిన్లను తొలగించి యూరినరీ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఉసిరిలోని కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉసిరిలోని విటమిన్ C రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. All photos Credit: pixabay.com