వివిధ కారణాలతో బరువు తగ్గడానికి చాలామంది ట్రై చేస్తారు. అయితే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే బరువు కంట్రోల్లో ఉంటుంది. మీరు తినే ఆహారంలో సగం కూరగాయలు, పావు వంతు ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. ఉదయాన్నే ఓ గ్లాస్ నీటితో రోజును ప్రారంభించి.. రోజంతా నీటిని కచ్చితంగా తీసుకోండి. బ్రేక్‌ఫాస్ట్‌ను అస్సలు స్కిప్ చేయకండి. మెటబాలిజం పెరిగితే బరువు తగ్గుతారు. తీసుకున్న ఆహారాన్ని బాగా నమిలి మింగితే జీర్ణక్రియ వేగంగా ఉంటుంది. మీల్స్ ఎప్పుడూ స్కిప్ చేయకండి. ఇది ఆకలిని పెంచుతుంది. 12 గంటలు ఫాస్టింగ్ చేయండి. ఉదయం 8కి తింటే.. రాత్రి 8కి అన్ని బంద్ చేసేయండి. (Images Source : Unsplash)