వివిధ కారణాల వల్ల మొఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి.

అయితే వీటిని తగ్గించుకోవడానికి మీరు రోజ్​వాటర్ ఉపయోగించవచ్చు.

ఇది మొఖంపై pH స్థాయిని సమతుల్యం చేసి పింపుల్స్ తగ్గిస్తుంది.

కాబట్టి దీనిని మీరు టోనర్​గా ఉపయోగించవచ్చు.

దీనిని స్ప్రేలాగా అప్లై చేయడం వల్ల మొటిమలు తొలగిపోతాయి.

రోజ్ వాటర్​లో ముల్తానీ మట్టి కలిపి ఫేస్​ ప్యాక్ వేసుకోవచ్చు.

ఇది మొటిమలను తగ్గించడమే కాకుండా మంచి గ్లో ఇస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్​తో కూడా దీనిని కలిపి తీసుకోవచ్చు. (Images Source : Pinterest)