జుట్టురాలడాన్ని నియంత్రించడంలో ఉల్లిపాయ కీలకపాత్ర పోషిస్తుంది.

దీనిని జుట్టుకు ఏ విధంగా అప్లై చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉల్లిపాయ రసం 2 టేబుల్ స్పూన్లు తీసుకోండి.

దానిలో 2 స్పూన్ల కొబ్బరి నూనె లేదా తేనెను కలపండి.

టీ ట్రీ ఆయిల్ ఓ 5 చుక్కలు వేసి బాగా కలిసేలా కలపండి.

ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు నిమిషాలు మసాజ్ చేయండి.

గంటపాటు అలాగే ఉంచి.. మైల్డ్ షాంపూతో తలస్నానం చేయండి.

రెగ్యూలర్​గా దీనిని పాటిస్తే జుట్టురాలడం కంట్రోల్ అవుతుంది. (Image Source : Pinterest)