చలికాలంలో ఈ ఆయుర్వేద మాయిశ్చరైజర్లతో మరింత చర్మ సౌందర్యం!

చలికాలంలో చర్మం పొడిబారకుండా ఆయుర్వేద మాయిశ్చరైజర్లు ఉపయోగించవచ్చు.

చర్మం పొడిబారకుండా కొబ్బరి పాలు చక్కటి మాయిశ్చరైజర్ గా పని చేస్తాయి.

పాల మీగడ కూడా చక్కటి చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.

నెయ్యిని చర్మానికి పూయడం వల్ల స్కిన్ కు చక్కటి గ్లో వస్తుంది.

కలబంద కూడా చర్మాన్ని మరింత కాంతివతంగా చేస్తుంది.

షియా బటర్ చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది.

బాదం నూనె చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. All Photos Credit: Pixabay.com