సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు తమ ఆహారంలో చక్కెరలను తగ్గిస్తారు.

అయితే తాజాగా నిర్వహించిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.

టైప్-2 మధుమేహంతో ఇబ్బంది పడేవారికి షుగర్ కంటే ఉప్పుతోనే ప్రమాదం ఎక్కువట.

మోతాదు కంటే ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల డయాబెటిస్ 2 వస్తుందని తేల్చారు.

కాబట్టి తీసుకునే ఆహారంలో చక్కెరకు బదులుగా ఉప్పును తగ్గించాలంటున్నారు.

దీనిని కంట్రోల్ చేయడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు పెరుగుతాయి.

ఉప్పు తగ్గిస్తే ఊబకాయ సమస్య కూడా కంట్రోల్ అవుతుందట.

రక్తపోటును ఉప్పు అదుపులో ఉంచుతుందని అధ్యయనంలో తేలింది. (Image Source : Unsplash)