పుదీనాలో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబయాల్ ఉంటాయి.

ఇవి ఆరోగ్యానికి ఎన్నో మంచి ప్రయోజనాలు చేకూరుస్తాయి.

మీరు జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు పుదీనా తినండి.

మెరుగైన జీర్ణక్రియను అందించి.. కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.

పుదీనాలోని అరోమా మీకు ఒత్తిడి నుంచి ఉపశమనం అందిస్తుంది.

మీరు పుదీనాతో చేసిన టీ కూడా రెగ్యూలర్​గా తీసుకోవచ్చు.

నోటి నుంచి దుర్వాసన వస్తుందా? అయితే ఇవి నమిలేయండి.

స్కిన్​కి చాలామంచిది. పింపుల్స్​ని తగ్గించి.. చల్లదనాన్ని ఇస్తాయి. (Images Source : Unsplash)

గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి.