బీట్ రూట్ జ్యూస్ మరీ ఎక్కువ తాగితే ముప్పు తప్పదా?

బీట్‌ రూట్‌ ఆరోగ్యానికి మంచిదని మరీ ఎక్కువ తీసుకోవద్దంటున్నారు నిపుణులు.

బీట్‌ రూట్‌ లోని నైట్రేట్‌ కడుపులో తిమ్మిరికి కారణం అవుతుంది.

బీట్‌ రూట్‌ జ్యూస్‌ కొంత మందికి కడుపు నొప్పిని కూడా కలిగిస్తుంది.

బీట్‌ రూట్‌ జ్యూస్‌ అధికంగా తీసుకుంటే జీర్ణవ్యస్థ దెబ్బతింటుంది.

బీట్‌ రూట్‌ లోని అధిక కాపర్‌, ఐరన్‌ కాలేయం పనితీరును దెబ్బతీస్తుంది.

శరీరంలో కాపర్, ఐరన్ నిల్వలు పేరుకుపోయి హెమో క్రొమోటోసిస్ వ్యాధి వస్తుంది.

బీట్‌ రూట్‌ లోని ఆక్సలేట్‌ కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.

లో బీపీ ఉన్నవాళ్లు బీట్‌ రూట్‌ తింటే రక్తపోటు మరింత తగ్గుతుంది.

గర్భిణీలు బీట్ రూట్ ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. All Photos Credit: pixabay.com