బ్రేక్‌ ఫాస్ట్‌ లో ఉడికించిన గుడ్డు తింటే మంచిదేనా?

బ్రేక్ ‌ఫాస్ట్‌ లో గుడ్డును తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

గుడ్డులో శరీరానికి అవసరమైన పోషకాలన్నీ లభిస్తాయి.

గుడ్డులో పుష్కలంగా ఉండే ప్రొటీన్లు కండరాలను బలంగా తయారు చేస్తాయి.

గుడ్డు తింటే త్వరగా ఆకలి కాదు. బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

గుడ్డులోని D, B విటమిన్లు, సెలీనియం ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి.

గుడ్డులోని కోలిన్ మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది.

గుడ్డులోని హెల్దీ ఫ్యాట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

గుడ్డులోని లుటిన్, జియాక్సంతిన్ కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

All Photos Credit: pixabay.com