పరగడుపున అరటి పండు తినకూడదా?

అరటి పండులో శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలు ఉంటాయి.

అరటి పండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి.

రోజూ అరటి పండు తింటే జీర్ణ వ్యవస్థ బలోపేతం అవుతుంది.

అరటి పండు ఆకలిని తగ్గించి బరువు తగ్గేలా చేస్తుంది.

కొంత మంది పరగడుపున అరటిపండు తింటారు.

ఖాళీ కడుపుతో అరటి పండు తీసుకోవడం మంచిది కాదంటున్నారు నిపుణులు.

అరటి పండులోని ఆమ్ల స్వభావం జీర్ణక్రియపై ప్రభావాన్ని చూపిస్తుంది.

పేగుల ఆరోగ్యాన్ని దెబ్బ తీసే అవకాశం ఉంటుంది.

All Photos Credit: pexels.com