జుట్టు, చర్మ సంరక్షణ కోసం మీరు మెంతులను జుట్టుకు ఉపయోగిస్తున్నారా? మీరు మెంతులను వివిధ ప్రయోజనాల కోసం జుట్టుకు, చర్మానికి ఉపయోగించవచ్చు. చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతుంటే మెంతులు బాగా హెల్ప్ చేస్తాయి. హెయిర్‌ఫాల్ ఎక్కువగా ఉందా? మెంతులు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. పింపుల్స్, డార్క్ సర్కిల్స్‌ను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. డ్యామేజ్ అయిన స్కిన్‌ని హెల్తీగా మార్చడంలో మంచి ప్రయోజనాన్ని అందిస్తాయి. మెంతులతో చేసిన ఫేస్ ప్యాక్ మీకు మంచి గ్లో ఇస్తుంది. మెంతులను మీరు స్క్రబ్‌గా చర్మానికి ఉపయోగించవచ్చు. (Image Source : Unsplash)