దేశంలో అత్యంత చెత్త ట్రెండ్‌ను ఫాలో అయ్యే నటి ఉర్ఫీ జావెద్.
నటి కంటే ఈమెకు చిత్ర విచిత్ర దుస్తులతోనే ఎక్కువ గుర్తింపు లభించింది.
ఈమెకు 2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
సరికొత్తగా ఎక్స్‌పోజింగ్ చేయడంలో ఈమెకు ఎవరూ పోటీ రాలేరు.
2021లో ‘బిగ్ బాస్’ ఓటీటీలో ఛాన్స్ కొట్టేసి పాపులారిటీ పెంచుకుంది.
ఉర్ఫీ ఆ పిచ్చి దుస్తులతో పబ్లిక్‌లో తిరిగేస్తుంది.
ఉర్ఫీ ఫోటోల కోసం బాలీవుడ్ మీడియా ఫొటోగ్రాఫర్లు ఎగబడతారు.
తాజాగా ఆమె ధరించిన మరో డ్రెస్(?) ఇప్పుడు వైరల్‌గా మారింది.
స్కిన్ కలర్ షార్ట్ ధరించి, తన పరువాలను పువ్వులతో కవర్ చేసింది.
ఈ వీడియో చూసి జనాలు ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
Images and Videos Credit: Urfi Javed/Instagram