చిరంజీవి-రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా 'ఆచార్య'.

ఈ నెలాఖరున సినిమా విడుదల కానుంది.

ఈ సినిమాలో పూజాహెగ్డే కీలకపాత్ర పోషించింది. 

రామ్ చరణ్ కి జోడీగా ఆమె కనిపించనుంది. 

రిలీజ్ డేట్ దగ్గర పడడంతో చిత్రబృందం ప్రమోషన్స్ షురూ చేసింది.

ఈ ప్రమోషన్స్ లో పూజాహెగ్డే జోరుగా పాల్గొంటుంది.

'ఆచార్య' ప్రమోషన్స్ కోసం ఆమె స్పెషల్ డిజైనర్ వేర్ చీరలను కట్టుకుంటుంది. 

ఇప్పటివరకు ఆమె అటెండ్ అయిన అన్ని ఈవెంట్స్ లో చీరకట్టుతోనే కనిపించింది. 

పూజాహెగ్డేను దేశీ అవతార్ లో చూసిన అభిమానులు మురిసిపోతున్నారు. 

ఆమె ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. (ALL Photos Credit: Pooja Hegde fan page Instagram)