సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన 'జయమ్మ పంచాయతీ' మే 6న విడుదల అవుతోంది.

సినిమా విడుదల దగ్గర పడటంతో చిత్ర బృందంతో కలిసి ప్రమోషనల్ టూర్ వేశారు సుమ

మంగళవారం (ఏప్రిల్ 26న) వరంగల్ భద్రకాళీ ఆలయానికి సుమ వెళ్లారు. 

భద్రకాళీ ఆలయంలో సుమ కనకాల, 'జయమ్మ పంచాయతీ' చిత్ర బృందం 

భద్రకాళీ అమ్మవారి అశీసులతో 'జయమ్మ పంచాయతీ' ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేశామని సుమ తెలిపారు. 

దర్శనం అనంతరం వరంగల్ లోని విలేకరులతో సుమ మాట్లాడారు.

మే 6న విడుదలవుతున్న 'జయమ్మ పంచాయతీ' సినిమా చూడాలని సుమ కనకాల ప్రేక్షకుల్ని కోరారు.

'కెజియఫ్ 2'లో యష్ వయలెన్స్ డైలాగ్‌ను ప్రమోషన్స్‌కు ముడి పెడుతూ... సుమ అండ్ కో ఇలా రీక్రియెట్ చేశారు. 

సుమ కనకాల

'జయమ్మ పంచాయతీ'లో సుమ కనకాల 

సుమ కనకాల (All images and Videos courtesy: Suma Kanakala / Instagram)