'ఆచార్య'లో చిరంజీవి హ్యాండ్సమ్‌గా ఉన్నారని ఫ్యాన్స్ అంటున్నారు. ఒక్కసారి ఆయన లుక్స్ మీద ఓ లుక్ వేయండి

యాక్షన్ మోడ్‌లో ఆచార్య

'లాహే లాహే...' పాటలో చిరంజీవి 

తనయుడు రామ్ చరణ్‌తో చిరంజీవి. సిద్ధ పాత్రలో చరణ్, ఆచార్యగా చిరు నటించారు. 

కామ్రేడ్ చిరు! టీజర్‌లో చిరుత పులి షాట్ హైలైట్ అయ్యింది కాదు! ఆ సన్నివేశంలో చిరు స్టిల్ ఇది

ఉగ్రరూపంలో ఆచార్య, ఈ స్టిల్ చూస్తే మాస్ ఎలిమెంట్స్ కూడా బావున్నాయని అనిపిస్తోంది. 

'సానా కష్టం...' పాటలో చిరంజీవి 

ఇప్పటివరకూ విడుదలైన స్టిల్స్ చూస్తే... చిరంజీవి డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించారు. 

చిరంజీవి స్టయిలిష్ గానూ ఉన్నారు. క్యారెక్టర్ కోసం ఆయన వెయిట్ తగ్గినట్టు టాక్. 

'ఆచార్య'లో చిరంజీవి (All images courtesy: Acharya Movie Unit)