ఐపీఎల్ ఓ సీజన్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్లలో కోహ్లీ టాప్‌లో ఉన్నాడు

విరాట్ కోహ్లీ (RCB) 2016లో 4 సెంచరీలు

జాస్ బట్లర్ (RR) 2022లో 3 సెంచరీలు *

క్రిస్ గేల్ (RCB) 2011లో 2 సెంచరీలు

హషీం ఆమ్లా (Punjab) 2017లో 2 సెంచరీలు

షేన్ వాట్సన్ (CSK) 2018లో 2 సెంచరీలు

శిఖర్ ధావన్ (DC) 2020లో 2 సెంచరీలు

కేఎల్ రాహుల్ (లక్నో) 2022లో 2 సెంచరీలు *

విరాట్ కోహ్లీ (RCB) 2016లో 4 శతకాలలో 2 గుజరాత్ లయన్స్‌పై చేశాడు

కేఎల్ రాహుల్ (లక్నో) 2022లో బాదిన 2 శతకాలు ముంబైపైనే చేశాడు (All Images Credit: Twitter/IPL)