నటి ప్రణీత తెలుగు, కన్నడ, తమిళంతోపాటు హిందీ సినిమాల్లోనూ నటించింది.

2021, మేలో వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకుని స్థిరపడింది.

ప్రణీత ఇటీవలే తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది.

స్కానింగ్ రిపోర్టులను చూపిస్తూ తాను ప్రెగ్నెంట్ అని ప్రణీత చెప్పింది.

ప్రణీత తన ఆనంద క్షణాలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.

నిన్న కాజల్, నేడు ప్రణీత తమ ప్రెగ్నెన్సీ డేస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.

కడుపులో బిడ్డ చక్కగా పెరిగేందుకు ప్రణీత వ్యాయామాలు చేస్తోంది.

తన బేబీ బంప్‌తో ప్రణీత డ్యాన్సులు కూడా చేస్తోంది.

Images and Videos credit: Pranitha Subhash/Instagram