'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనన్య.

ఈ సినిమా పెద్దగా ఆడనప్పటికీ.. ఆమెకి అవకాశాలు బాగానే వచ్చాయి.

ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తోంది.

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న 'లైగర్' సినిమాలో అనన్య నటిస్తోంది.

అలానే కొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది.

ఇదిలా ఉండగా.. అనన్య పాండే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ఇందులో ఆమె క్యూట్ లుక్స్ అభిమానులు ఫిదా అవుతున్నారు.

అనన్య పాండే లేటెస్ట్ ఫొటోలు (All Photos Courtesy: Ananya Panday Instagram)