కియారా అద్వానీ 'భరత్ అనే నేను' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
ఆ తరువాత 'వినయ విధేయ రామ' అనే సినిమాలో కనిపించింది.
ఇది ప్లాప్ అవ్వడంతో బాలీవుడ్ కి వెళ్లిపోయింది.
బాలీవుడ్ లో ఈమె నటించిన 'కబీర్ సింగ్' భారీ సక్సెస్ అయింది.
సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆమెకు అవకాశాలు వస్తున్నాయి.
ప్రస్తుతం దర్శకుడు శంకర్ రూపొందిస్తోన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఇదిలా ఉండగా పింక్ డ్రెస్ లో కియారా ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
ఆమెకి ఈ రంగు బాగా సూట్ అవ్వడంతో ఆ కలర్ నే ఎక్కువగా రిపీట్ చేస్తుంది.
పింక్ కలర్ డ్రెస్సుల్లో కియారా స్టన్నింగ్ లుక్