'చిరుత' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నేహాశర్మ.
ఈ సినిమా భారీ హిట్ అయినప్పటికీ ఆమెకి అవకాశాలు రాలేదు.
దీంతో బాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయింది.
అక్కడ అవకాశాలు రావడంతో బిజీ అయింది.
మధ్యలో సౌత్ లో ఒకట్రెండు సినిమాలు చేసింది.
కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్ లో కూడా నటించింది.
కానీ ఆశించిన స్థాయిలో ఫేమ్ సాధించలేకపోయింది.
పలు ఫొటోషూట్ లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
ఎలాంటి కాస్ట్యూమ్స్ వేసుకున్నా బ్లాక్ డ్రెస్ లో ఈమె చాలా హాట్ గా కనిపిస్తుంది.
బ్లాక్ డ్రెస్ లో 'చిరుత' బ్యూటీ అందాలు