మీకు నిద్ర సరిగా పట్టడం లేదా? అయితే, పడుకొనే దిక్కును మార్చండి.

ఆయుర్వేదం ప్రకారం తూర్పు దిక్కుకు తిరిగి నిద్రపోవడం మంచిది.

తూర్పు దిక్కులో పడుకుంటే మంచి నిద్రే కాదు ఏకాగ్రతా లభిస్తుంది.

తూర్పు దిక్కున తలపెట్టి పడుకోడాన్ని ధ్యాన నిద్ర అంటారు.

తూర్పు దిక్కున నిద్ర.. ఆరోగ్యాన్ని ఇస్తుంది.

ఉత్తరం దిక్కున తలపెట్టి అస్సలు నిద్రపోకూడదు.

పడమర వైపు తల పెట్టి నిద్రపోతే కలతలు, కష్టాలు తప్పవు.

దక్షిణ దిక్కు తలపెట్టి పడుకుంటే గాఢంగా నిద్ర పడుతుంది.

దక్షిణ దిక్కున నిద్ర ఆనందం, ఆరోగ్యాన్ని అందిస్తుంది.

కాబట్టి.. మంచి నిద్రకు తూర్పు, దక్షిణ దిక్కులే సరైనవి.

ఉత్తరం, పడమర దిక్కున తలపెట్టి అస్సలు నిద్రపోకూడదు

Images and Videos Credit: Pixels