'చిలసౌ' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక రుహానీ శర్మ

రీసెంట్‌గా రుహనీ శర్మ శ్రీలంక వెళ్ళారు. అక్కడ స్పెషల్ ఫొటోషూట్స్ చేశారు. 

బికినీ ఫొటోషూట్, ఇదిగో ఇలా బోల్డ్ షోతో నెటిజనుల దృష్టిని ఆకర్షిస్తున్నారు.

'చిలసౌ' తర్వాత తెలుగులో 'హిట్', 'డర్టీ హరి', 'నూటొక్క జిల్లాల అందగాడు' సినిమాల్లో రుహానీ శర్మ నటించారు.

నాని సోదరి దీప్తి దర్శకత్వం వహించిన 'మీట్ క్యూట్'లోనూ రుహానీ శర్మ నటించారు. ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు. 

స్విమ్మింగ్ పూల్ పక్కన రుహానీ శర్మ

'ఆగ్రా' సినిమాతో త్వరలో హిందీ తెరకు రుహానీ శర్మ పరిచయం కానున్నారు.

బికినీలో రుహానీ శర్మ మిర్రర్ సెల్ఫీ

బికినీలో రుహానీ శర్మ

రుహానీ శర్మ (All images courtesy: Ruhani Sharma / Instagram)