❄ చాలా ప్రాంతాల్లో మీగడను చిలికి మజ్జిగ చేస్తారు.

❄ మీగడ క్రీమ్‌గా మారడానికి ఎక్కువ రోజులు నిల్వ ఉంచుతారు.

❄ నిల్వ ఉండే మీగడలో హానికర బ్యాక్టీరియా పెరుగుతుంది.

❄ వెన్న తీయగా మిగిలిన మజ్జిగలోనూ బ్యాక్టీరియా ఉంటుంది.

❄ ఆ మజ్జిగ వల్ల పిల్లలకు జలుబు, గొంతులో ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయి.

❄ మీగడతో చేసే మజ్జిగ వల్ల కిడ్నీ వ్యాధులు ఏర్పడే ముప్పు ఉంది.

❄ బీపీతో బాధపడేవారికి మజ్జిగలో ఉండే సోడియం కీడు చేస్తుంది.

❄ రాత్రిపూట మజ్జిగ తాగడం అస్సలు మంచిది కాదు.

❄ రాత్రిపూట మజ్జిగ తాగితే జ్వరం, జలుబు లేదా పుప్పొడి అలెర్జీ రావచ్చు.

చూశారుగా, మీగడను చిలికి.. వెన్న తీసేసిన మజ్జిగతో జర భద్రం

తాజా పెరుగుతో చేసిన మజ్జిగను మాత్రమే తాగండి.

Images Credit: Pixels and Pixabay

Images Credit: Pixels and Pixabay