ఉర్ఫీ జావెద్ గురించి మీకు తెలిసిందే.
ఆమె ఏ డ్రెస్ వేసిన విడ్డూరంగానే ఉంటుంది.
ఇటీవల ఆమె పూల డ్రెస్ బాగా ట్రెండయ్యింది.
పిచ్చి ఫ్యాషన్‌కు పరాకాష్ట ఉర్ఫీ జావెద్.
ఆమె ఫ్యాషన్‌ను ఇష్టపడేవాళ్లు చాలామంది ఉన్నారు.
అందుకే, ఇన్‌స్టాలో ఆమెకు అంత క్రేజ్.
తాజాగా ఉర్ఫీ ‘రింగ్’ డ్రెస్ వేసింది.
రింగ్‌ను 2 చేతులతో పట్టుకున్నట్లు ఆ డ్రెస్ ఉంది.
ఉఫ్ అన్నా ఆ డ్రెస్ ఊడదని ఫ్యాన్స్ అంటున్నారు.
Images and Videos Credit: Urfi Javed/instagram