మిల్కీ బ్యూటీ తమన్నా అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. తమ్ము చిన్న స్మైల్ ఇస్తే చాలు, గుండె జారి గల్లంతు అవుతుంది. ఇక తమన్నా చీర కడితే నిద్ర కూడా కరువవ్వుతుంది. తమన్నా నటించిన ‘F3’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కు భలే నచ్చేసింది. ఈ సినిమాలో తమన్నా మరోసారి కడుపుబ్బా నవ్వించింది. ఇందులో మీరు తమన్నా తమ్ముడిని కూడా చూడవచ్చు. అర్థం కాలేదా? అయితే, తమ్ము చేసిన మ్యాజిక్ చూడాల్సిందే. ఈ వీడియోలో తమన్నా చీరతో వెళ్లి, అబ్బాయిలా తిరిగి వస్తుంది. తమన్నా అబ్బాయిలా ఎలా మారిందో ఈ వీడియోలో చూడండి. ఈ వేషంలో తమన్నా వెంకీని కూడా బురిడీ కొట్టించింది. Images and Videos Credit: Tamannaah Bhatia/Instagram