అనసూయ ఏం చేసినా అభిమానులకు ఇష్టమే. ఇటూ టీవీ షోలు, అటు సినిమాలతో అనూ బిజీగా ఉంది. అంత బిజీ టైమ్‌లోనూ అనూ తన ఫ్యామిలీకి సమయం కేటాయిస్తుంది. ఇటీవల అనసూయ తన బర్త్‌డే సందర్భంగా టూర్ వేసింది. తన పిల్లలు, భర్తతో కలిసి జాలీగా ఎంజాయ్ చేసింది. తాజాగా అనసూయ బీచ్‌కు వెళ్లింది. అక్కడ చెట్టు కనిపించగానే.. ఎక్కి కూర్చొంది. ఈ ఫొటోలు చూసి, జాగ్రత్త.. అనసూయ జారిపోతావేమో అని అంటున్నారు. Image Credit: Anasuya Bhardwaj/Instagram