2022 జూన్ నెలలో పండుగలు, ప్రత్యేకమైన రోజులు

జూన్ 2 రంభావ్రతం
జూన్ 7 శుక్లాదేవి పూజ

జూన్ 8 మృగశిర కార్తె ప్రారంభం
జూన్ 9 దశపాపహర దశమి, రామేశ్వర ప్రతిష్ట

జూన్ 10 నిర్జల ఏకాదశి

జూన్ 11 రామలక్ష్మణ ద్వాదశి

జూన్ 14 ఏరువాక పూర్ణిమ, వృషభ పూజ

జూన్ 15 మిథున సంక్రాంతి
జూన్ 17 సంకటహర చతుర్థి

జూన్ 25 కూర్మ జయంతి

జూన్ 27 మాసశివరాత్రి

జూన్ 28 వటసావిత్రి వ్రతం
జూన్ 30 చంద్రదర్శనం