బోల్డ్ డ్రస్ లు వేయడంలో బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ తర్వాతే ఎవరైనా! అందాలు ఎలా ఎక్స్‌పోజ్ చేయాలో ఉర్ఫీకి తెలిసినంతగా మరొకరికి తెలియదు అంటే అతిశయోక్తి కాదేమో! డ్రస్ అంటే ఎవరైనా క్లాత్ తో అని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఉర్ఫీ మాత్రం అలా కాదు. క్లాత్ కాకుండా ఇంకా వేరే వాటితో దుస్తులు ఎలా రెడీ చేయాలో జనాలకు ట్యూషన్ ఇస్తున్నట్లు డ్రస్సింగ్ ఉంటుంది. వెరైటీ డ్రస్సులు వేసే ఉర్ఫీ జావేద్ లేటెస్ట్ డ్రస్ ఇది. ఒంటికి వైర్లు కట్టుకుని ఉర్ఫీ జావేద్ పబ్లిక్ ముందుకు వచ్చేశారు. ఉర్ఫీ బాడీ అందరికీ కనిపించింది. కానీ, జడ మాత్రం కనపడలేదు. అదిగో అలా మల్లెపూలు చుట్టేశారు. ఉర్ఫీ జావేద్ డ్రస్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఉర్ఫీ జావేద్ (All Images Courtesy : Manav Manglani)