నాని, కీర్తీ సురేష్ నటించిన 'దసరా' ప్రీ రిలీజ్ బిజినెస్ 50 కోట్లు అని టాక్. దీనికి ముందు ఆయన వేల్యూ 30 కోట్లే. 'దసరా'తో ఒక్కసారిగా నాని మార్కెట్ వేల్యూ 30 నుంచి 50 కోట్లకు వెళ్ళింది. నాని రీసెంట్ మూవీస్ ప్రీ రిలీజ్ ఎంతో చూడండి. అంటే సుందరానికీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 30 కోట్ల శ్యామ్ సింగ రాయ్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 22 కోట్లు. గ్యాంగ్ లీడర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 28 కోట్లు జెర్సీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 26 కోట్లు నాగార్జునతో కలిసి నాని చేసిన మల్టీస్టారర్ 'దేవ్ దాస్' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 37.20 కోట్లు నాని డ్యూయల్ రోల్ చేసిన 'కృష్ణార్జున యుద్ధం' ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 26 కోట్లు. మిడిల్ క్లాస్ అబ్బాయి (ఎంసిఏ) సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 30 కోట్లు.