నేషనల్ క్రష్ రష్మికా మందన్నా చిరునవ్వులు చిందిస్తూ కెమెరా కంటికి చిక్కారు. 'భీష్మ' తర్వాత నితిన్ జోడిగా రష్మిక నటిస్తున్న సినిమా శుక్రవారం పూజతో మొదలైంది. 'భీష్మ' తర్వాత మరోసారి నితిన్, రష్మికతో దర్శకుడు వెంకీ కుడుముల తీస్తున్న చిత్రమిది. నితిన్, రష్మిక, వెంకీ కుడుముల సినిమాకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి, హీరో హీరోయిన్స్ మీద క్లాప్ ఇచ్చారు. సినిమా ప్రారంభోత్సవంలో నితిన్, రష్మిక కథానాయికగా రష్మిక 21వ చిత్రమిది. నితిన్, రష్మిక, వెంకీ కుడుములతో చిరంజీవి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రమిది. దర్శకులు సానా బుచ్చిబాబు, హను రాఘవపూడి ఓపెనింగుకు అటెండ్ అయ్యారు. సంక్రాంతి బ్లాక్ బస్టర్ దర్శకులు బాబీ, గోపీచంద్ మలినేని కూడా సందడి చేశారు. నితిన్, రష్మిక సినిమా ప్రారంభోత్సవంలో చిత్రబృందంతో అతిథులు (All Imagess Courtesy : Mythri Movie Makers / Instagram)