మహేష్ బాబు కుమార్తె సితార ఘట్టమనేని మళ్ళీ ఫారిన్ టూర్ వేశారు. ఇప్పుడు ఆమె ఇండియాలో లేరు. ప్రతి ఏడాది మినిమమ్ మూడు ఫారిన్ టూర్స్ వేయడం మహేష్ ఫ్యామిలీకి అలవాటు. ఇప్పుడు పారిస్ వెళ్లారు. తల్లి నమ్రతతో కలిసి సితార పారిస్ వెళ్లారు. త్రివిక్రమ్ సినిమా షూటింగులో ఉండటంతో మహేష్ వెళ్ళలేదు. పారిస్‌లో సితార ఏం చేశారో తెలుసా? హాట్ చాక్లెట్ ప్రిపేర్ చేశారు. నా హాట్ చాకోలెట్ నేనే ప్రిపేర్ చేసుకున్నానని సితార సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పారిస్‌లో మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న సితార పారిస్ వెళ్లే ముందు ఎయిర్ పోర్టులో సితార... మహేష్ కుమారుడు గౌతమ్ కూడా ఈ టూరులో లేరు. త్వరలో నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ పారిస్ వెళ్లనున్నారు. సితారతో జాయిన్ అవుతారు. ఈ రోజు సితార స్నేహితులి బర్త్ డే. ఈ సందర్భంగా విషెస్ చెప్పారు. (All Images Courtesy : Sitara Ghattamaneni and Namrata Instagram)