ఆలియా భట్‌కు 30 ఏళ్ళు వచ్చేశాయ్. మార్చి 15న ఆమె బర్త్ డే. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చూడండి. ఆలియా భట్ పుట్టినరోజున ఆమె భర్త రణ్‌బీర్ కపూర్ పక్కనే ఉన్నారు. నూడుల్స్ తింటూ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు ఆలియా తల్లి సోనీ రజ్దాన్ తో ఆలియా భట్ ఫ్యామిలీ & ఫ్రెండ్స్ తో ఆలియా భట్ స్నేహితురాలితో ఆలియా భట్ ఆలియా భట్ స్నేహితురాలు ఆలియా భట్ బర్త్ డే కేక్