వీకెండ్ వస్తే చాలా మంది రిలాక్స్ అవుతారు. యాంకర్ అండ్ యాక్ట్రెస్ అనసూయ కూడా రిలాక్స్ అవుతున్నారు. అయితే, చిన్న ట్విస్ట్!