వేసవి మొదలైంది. ఎండలు అదిరిపోతున్నాయి. స్టార్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ కూడా సమ్మర్ ను ఫీల్ అవుతున్నారు. 'సమ్మర్ వైబ్స్, హలో సన్ షైన్' అంటూ లేటెస్టుగా సోషల్ మీడియాలో రష్మీ పోస్ట్ చేసిన ఫోటోలు ఇవి రష్మీ సమ్మర్ వైబ్స్ అంటూ స్టైల్ విషయంలో స్తతెమెంత్ ఇచ్చినట్లు ఉన్నారు కదూ! గతంతో పోలిస్తే... ఇప్పుడు రష్మీ డ్రసింగ్ లో చేంజ్ కనబడుతోంది. సమ్మర్ స్టార్ట్ కావడంతో కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ లూజ్ స్టైల్ మైంటైన్ చేస్తున్నారు. ప్రతి శుక్రవారం 'ఎక్స్ట్రా జబర్దస్త్'తో రష్మీ గౌతమ్ టీవిలో సందడి చేస్తున్నారు. ఆదివారం 'శ్రీదేవి డ్రామా కంపెనీ'తో మరోసారి టీవీలోకి రష్మీ వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్'తో పాటు మరికొన్ని సినిమాల్లోనూ రష్మీ నటిస్తున్నారు. రష్మీ గౌతమ్ (Image Courtesy : Rashmi Gautam Instagram)